{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samshaabaad-eyir-portuku-disko-laitla-bedada-lyaamdimg-vela-mupp","title_te":"శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డిస్కో లైట్ల బెడద.. ల్యాండింగ్ వేళ ముప్పుగా మారిన లేజర్‌ లైట్లు","section":"తాజా","status_line":"శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డిస్కో లైట్ల బెడద.. ల్యాండింగ్ వేళ ముప్పుగా మారిన లేజర్‌ లైట్లు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-57015","date":"2026-08-06T11:51:39.000Z","title_te":"శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డిస్కో లైట్ల బెడద.. ల్యాండింగ్ వేళ ముప్పుగా మారిన లేజర్‌ లైట్లు","body_te":"శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని ఫామ్‌హౌస్‌లు, ఫంక్షన్ హాళ్లలో వినియోగిస్తున్న హైబీమ్, లేజర్, డిస్కో లైట్లు విమానాల ల్యాండింగ్ సమయంలో పైలట్లకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు నిర్వాహకులతో సమావేశమై ప్రమాదకర లైట్ల వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/high-beam-lights-near-hyderabad-airport-raise-safety-concerns-for-pilots-during-landing-video-tv9d-1882106.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxOejJWdzVBMDJZbXlBY1VIRmgwMzVOZWg1by1aN0phV2ZfUUZ1anhENnN5N2hGWkstcXRpbVpQQlFSVFNDM2JSaUhzeGZTVjFPMEFaLVNXbEdmTDBwUVAyXzcyVnpTOVBRWkd1NkQ2b05faDFqMFd5ampQR2ZfaUZhME9abElmVGVxZzlxaG1aZHJrQmlpZEc0ZUZlb1pBaDcyb1JqcjBEeDlXRFF1TDY0c0FadU90bFUxLU01eUh4dnlFWkthaGNWdmFBSm5hNGowTlExM29OSdIB3AFBVV95cUxNWHVJMVVaM1ZOR2lxUThtUDY0RkZwVFBvR3p0NkMycWxBQ1JtQUdJUU9nU3dEQVk1amxjSWR2Z3pDaUpTb1pXZkwzSzc2NzlqQ1NCREVudlA4MC1tU0RjMDNCclp5aTlJNmdNWnpOYTJtOGFmOTF0TXBuZXc0d1Z5NllkcHU4bEhEMUZPT2tKcDJJQTBwemxOM1BNQVZZRGRTSTU4VjdDZE0yLWQzcUVONUh4anZia1NqSjRQRUxoalR6anJ2LTRtLUJJMWZLUHoyUFFQUkVjN0dUR0p3?oc=5"}]}]}