{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samsung-galaxy-m36-5g-roo-20-vela-badjet-lo-phon-konaalamte-best","title_te":"Samsung Galaxy M36 5G: రూ.20 వేల బడ్జెట్‌లో ఫోన్‌ కొనాలంటే బెస్ట్‌ ఇదే.. ఎందుకంటే","section":"తాజా","status_line":"Samsung Galaxy M36 5G: రూ.20 వేల బడ్జెట్‌లో ఫోన్‌ కొనాలంటే బెస్ట్‌ ఇదే.. ఎందుకంటే","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T01:23:13.676Z"},"facts":[],"events":[{"id":"event-29146","date":"2026-07-21T00:40:33.000Z","title_te":"Samsung Galaxy M36 5G: రూ.20 వేల బడ్జెట్‌లో ఫోన్‌ కొనాలంటే బెస్ట్‌ ఇదే.. ఎందుకంటే","body_te":"ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తూ, రూ. 20 వేల బడ్జెట్‌లో శామ్‌సంగ్ ఒక నమ్మకమైన 5G ఫోన్‌ను పరిచయం చేసింది. ఆన్‌లైన్ ఆఫర్లతో రూ. 19,341 కే లభిస్తున్న ‘శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G’ (Samsung Galaxy M36 5G) ఇప్పుడు యూజర్ల నుండి భారీ స్పందన అందుకుంటోంది. 120Hz సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP అడ్వాన్స్‌డ్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ విశేషాలను వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/samsung-galaxy-m36-5g-the-ultimate-value-for-money-smartphone-with-pro-grade-features-1870074.html"}]}]}