{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samsung-teknaalajee-diggajam-saamsamg-keelaka-nirnayam-amerikaal","title_te":"Samsung | టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్‌ కీలక నిర్ణయం.. అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత","section":"తాజా","status_line":"Samsung | టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్‌ కీలక నిర్ణయం.. అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T13:36:35.682Z"},"facts":[],"events":[{"id":"event-26731","date":"2026-07-19T12:56:24.000Z","title_te":"Samsung | టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్‌ కీలక నిర్ణయం.. అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత","body_te":"Samsung | ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) అమెరికా (USA) లో తన కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజెర్సీ (New Jersey) లోని తన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా (ఎస్ఈఏ) ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు తరలించడంతో పాటు, పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతను ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/samsung-cuts-us-jobs-offers-relocations-ahead-of-headquarters-move-in-texas-2456173"}]}]}