{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samtakam-peditene-chaay-prati-teekappunakoo-lekka-cheppaalsimde","title_te":"సంతకం పెడితేనే చాయ్‌.. ప్రతి టీకప్పునకూ లెక్క చెప్పాల్సిందే","section":"తాజా","status_line":"సంతకం పెడితేనే చాయ్‌.. ప్రతి టీకప్పునకూ లెక్క చెప్పాల్సిందే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T21:42:52.646Z"},"facts":[],"events":[{"id":"event-69362","date":"2026-08-13T20:27:19.000Z","title_te":"సంతకం పెడితేనే చాయ్‌.. ప్రతి టీకప్పునకూ లెక్క చెప్పాల్సిందే","body_te":"రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి సీఎంవో, సీపీఆర్వో కార్యాలయాలు అద్దం పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు సీఎంవో, సీపీఆర్వో కార్యాలయాలకు వచ్చే వారికి ఓ కప్పు చాయ్‌ ఇచ్చేందుకు అక్కడి అధికారులు నానా తంటాలు పడాల్సి వస్తున్నదనే చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది. ప్రతి చాయ్‌కీ, ప్రతి భోజనానికీ లెక్క చెప్పాల్సి రావడమే ఇందుకు కారణమని చెప్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/opinions-are-being-expressed-that-the-cmo-and-cpro-offices-reflect-the-state-governments-financial-distress-2482867"}]}]}