{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samudra-manthan-samudra-jalaallo-chamuru-anveshana-kosam-samudra","title_te":"Samudra Manthan | సముద్ర జలాల్లో చమురు అన్వేషణ కోసం ‘సముద్ర మంథన్’ పథకం.. ఆమోదించిన కేంద్ర క్యాబినెట్","section":"తాజా","status_line":"Samudra Manthan | సముద్ర జలాల్లో చమురు అన్వేషణ కోసం ‘సముద్ర మంథన్’ పథకం.. ఆమోదించిన కేంద్ర క్యాబినెట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T15:10:48.873Z"},"facts":[],"events":[{"id":"event-47269","date":"2026-07-31T14:35:51.000Z","title_te":"Samudra Manthan | సముద్ర జలాల్లో చమురు అన్వేషణ కోసం ‘సముద్ర మంథన్’ పథకం.. ఆమోదించిన కేంద్ర క్యాబినెట్","body_te":"Samudra Manthan : భారత ప్రాదేశిక సముద్ర జలాల్లో చమురు అన్వేషణకు కేంద్రం మరింత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందుకోసం ‘సముద్ర మంథన్‌’ పేరుతో కొత్త పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. ఈ పథకానికి తాజాగా కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cabinet-approves-samudra-manthan-scheme-for-oil-gas-exploration-how-it-will-works-2469140"}]}]}