{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samudramlo-bhaarat-ku-maro-saktivamtamaina-aayudham-100-ki-mee-d","title_te":"సముద్రంలో భారత్‌కు మరో శక్తివంతమైన ఆయుధం.. 100 కి.మీ దూరంలోని శత్రువు అంతం !","section":"తాజా","status_line":"సముద్రంలో భారత్‌కు మరో శక్తివంతమైన ఆయుధం.. 100 కి.మీ దూరంలోని శత్రువు అంతం !","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T08:28:49.397Z"},"facts":[],"events":[{"id":"event-66570","date":"2026-08-12T07:26:28.000Z","title_te":"సముద్రంలో భారత్‌కు మరో శక్తివంతమైన ఆయుధం.. 100 కి.మీ దూరంలోని శత్రువు అంతం !","body_te":"సముద్రంలో భారత నౌకాదళ శక్తిని మరింత పెంచేందుకు అత్యాధునిక మధ్యశ్రేణి సంచార ఆయుధాలను సమకూర్చుకునేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని శత్రు యుద్ధనౌకలు, రాడార్ కేంద్రాలు, తీర ప్రాంత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగల ఈ మానవరహిత ఆయుధాలు ఒకేసారి పది వరకు నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/india-navy-medium-range-loitering-munition-100-km-range-1886273.html"}]}]}