{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samudramlo-chikkukunna-nipunulu-taallu-tegipovadamto-kalakalam-e","title_te":"సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..!","section":"తాజా","status_line":"సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T16:44:31.816Z"},"facts":[],"events":[{"id":"event-57374","date":"2026-08-06T16:41:09.000Z","title_te":"సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..!","body_te":"Achyutapuram sea incident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో సాయిల్ టెస్ట్ నిర్వహిస్తున్న సమయంలో బార్జ్‌కు అనుసంధానమైన బోట్ల తాళ్లు తెగిపోవడంతో నలుగురు నిపుణులు సముద్రంలో చిక్కుకున్నారు. మెరైన్ పోలీసులు, మత్స్యకారులు, గజ ఈతగాళ్ల సమన్వయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/four-soil-testing-experts-rescued-after-getting-stranded-at-sea-off-achyutapuram-coast-in-anakapalli-1882375.html"}]}]}