{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samudrapu-alalu-chese-sivaabhishekam-paamdavulu-pratishthimchina","title_te":"సముద్రపు అలలు చేసే శివాభిషేకం.. పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాల ఆలయం ఎక్కడుందో తెలుసా?","section":"తాజా","status_line":"సముద్రపు అలలు చేసే శివాభిషేకం.. పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాల ఆలయం ఎక్కడుందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:55:44.502Z"},"facts":[],"events":[{"id":"event-48800","date":"2026-08-01T13:16:47.000Z","title_te":"సముద్రపు అలలు చేసే శివాభిషేకం.. పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాల ఆలయం ఎక్కడుందో తెలుసా?","body_te":"Gangeshwar Mahadev Temple: గుజరాత్‌లోని డయ్యూ సమీపంలో ఉన్న గంగేశ్వర్ మహాదేవ్ ఆలయం సముద్రపు అలలతో సహజ అభిషేకం జరిగే అరుదైన శివక్షేత్రం. పాండవులు ప్రతిష్ఠించినట్లు విశ్వసించే ఐదు శివలింగాలు, పౌరాణిక చరిత్ర, ప్రకృతి అందాలు ఈ ఆలయాన్ని దేశంలోని విశిష్ట ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నిలబెట్టాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/gangeshwar-mahadev-temple-the-unique-shiva-shrine-where-sea-waves-perform-natural-abhishekam-1878583.html"}]}]}