{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samvatsaraaniki-okasaari-battalu-lekumdaa-nirvaastra-vratam-vimt","title_te":"సంవత్సరానికి ఒకసారి బట్టలు లేకుండా ‘నిర్వాస్త్ర వ్రతం’..! వింత ఆచారం ఎక్కడో తెలుసా..?","section":"తాజా","status_line":"సంవత్సరానికి ఒకసారి బట్టలు లేకుండా ‘నిర్వాస్త్ర వ్రతం’..! వింత ఆచారం ఎక్కడో తెలుసా..?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T10:13:37.925Z"},"facts":[],"events":[{"id":"event-26433","date":"2026-07-19T09:47:13.000Z","title_te":"సంవత్సరానికి ఒకసారి బట్టలు లేకుండా ‘నిర్వాస్త్ర వ్రతం’..! వింత ఆచారం ఎక్కడో తెలుసా..?","body_te":"Himachal Pradesh Pini village ritual: హిమాచల్ ప్రదేశ్‌లోని పిని గ్రామంలో శ్రావణ మాసంలో ఐదు రోజుల పాటు వివాహిత మహిళలు ప్రత్యేక దీక్షను ఆచరిస్తారు. ఈ అరుదైన సంప్రదాయం వెనుక ఉన్న స్థానిక విశ్వాసం, శతాబ్దాల నాటి కథ, అలాగే పురుషులు పాటించే కఠిన నియమాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/himachal-pradeshs-unique-shravan-tradition-why-women-observe-a-five-day-secluded-ritual-in-pini-village-1869068.html"}]}]}