{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sand-tractors-isuka-traaktarlato-ibbamdulu-padutunnaam-gollapall","title_te":"Sand Tractors | ఇసుక ట్రాక్టర్లతో ఇబ్బందులు పడుతున్నాం.. గొల్లపల్లెవాసుల ఆందోళన","section":"తాజా","status_line":"Sand Tractors | ఇసుక ట్రాక్టర్లతో ఇబ్బందులు పడుతున్నాం.. గొల్లపల్లెవాసుల ఆందోళన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T13:20:02.295Z"},"facts":[],"events":[{"id":"event-80252","date":"2026-08-20T12:23:49.000Z","title_te":"Sand Tractors | ఇసుక ట్రాక్టర్లతో ఇబ్బందులు పడుతున్నాం.. గొల్లపల్లెవాసుల ఆందోళన","body_te":"తమ స్వంత ఖర్చులతో వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు వేసుకున్న మట్టి రోడ్డును ఇసుక ట్రాక్టర్లు నడుతుపూ ధ్వంసం చేస్తున్నారని, సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని గొల్లపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/gollapalle-residents-concerned-over-troubles-caused-by-sand-tractors-2489155"}]}]}