{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sandhya-teacher-samdhya-teecha-r-nu-27-saarlu-podichaadu","title_te":"Sandhya Teacher: సంధ్య టీచ‌ర్‌ను 27 సార్లు పొడిచాడు..","section":"తాజా","status_line":"Sandhya Teacher: సంధ్య టీచ‌ర్‌ను 27 సార్లు పొడిచాడు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53306","date":"2026-08-04T07:29:36.000Z","title_te":"Sandhya Teacher: సంధ్య టీచ‌ర్‌ను 27 సార్లు పొడిచాడు..","body_te":"Sandhya Teacher: ఫ‌రీదాబాద్‌లో ఓ ఉన్మాది స్కూల్ టీచ‌ర్ సంధ్య‌ను క‌త్తితో పొడిచి చంపిన ఘ‌ట‌న సోమ‌వారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. 29 ఏళ్ల సంధ్య‌ను నిందితుడు సుమారు 27 సార్లు పొడిచిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. 21 ఏళ్ల నిందితుడు అమిత్‌ను 2 గంట‌ల్లోనే ప‌ట్టుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/faridabad-school-teacher-sandhya-stabbed-27-times-2472958"}]}]}