{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sangareddy-sithilaavasthalo-gavarnamemt-skool-praanaalu-aracheti","title_te":"Sangareddy | శిథిలావస్థలో గవర్నమెంట్ స్కూల్.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విద్యార్థుల చదువు","section":"తాజా","status_line":"Sangareddy | శిథిలావస్థలో గవర్నమెంట్ స్కూల్.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విద్యార్థుల చదువు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T05:29:42.454Z"},"facts":[],"events":[{"id":"event-53010","date":"2026-08-04T04:55:34.000Z","title_te":"Sangareddy | శిథిలావస్థలో గవర్నమెంట్ స్కూల్.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విద్యార్థుల చదువు","body_te":"Sangareddy | విద్యార్థులకు సురక్షిత వాతావరణంలో విద్య అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలే ఇప్పుడు భయానికి నిలయంగా మారింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తరగతులకు హాజరవుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/sangareddy/cracked-walls-leaking-roof-safety-concerns-at-munipalli-govt-school-2472874"}]}]}