{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sangeetha-heeroyin-samgeeta-bharta-evaro-telusaa-telugulo-pedda","title_te":"Sangeetha: హీరోయిన్ సంగీత భర్త ఎవరో తెలుసా.. ? తెలుగులో పెద్ద సింగర్.. ఎన్ని సూపర్ హిట్స్ పాడారంటే..","section":"తాజా","status_line":"Sangeetha: హీరోయిన్ సంగీత భర్త ఎవరో తెలుసా.. ? తెలుగులో పెద్ద సింగర్.. ఎన్ని సూపర్ హిట్స్ పాడారంటే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-03T03:09:43.811Z"},"facts":[],"events":[{"id":"event-50911","date":"2026-08-03T02:11:38.000Z","title_te":"Sangeetha: హీరోయిన్ సంగీత భర్త ఎవరో తెలుసా.. ? తెలుగులో పెద్ద సింగర్.. ఎన్ని సూపర్ హిట్స్ పాడారంటే..","body_te":"తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సంగీత సుపరిచితమే. ప్రకాష్ రాజ్, రవితేజ, శ్రీకాంత్ కలిసి నటించిన ఖడ్గం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలోనూ అనేక చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ సహాయ నటిగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంతకీ మీకు సంగీత పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలుసా.. ?","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/know-actress-sangeetha-husband-also-famous-singer-and-actor-in-industry-he-is-krish-1879540.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2gFBVV95cUxNNW4tT0pDMGpfV3paZUI1RG5fMEFTMzhzUXlOTzV0TTZKZmJwOU1CZ25VY0RXdTJ3U1d1X0xMRnQ2LUR6NUtYZ09WamRlbUlKdGJzSVhJdXd6MTlWYVRsc1h1ZEtudG1mYkJ5LXM0SlUwaUdabkx1dUxPMGxUZXNBWEVYSnJHc0d2ZVk3ZkY0VndCV04xZDBHOXBqa3Nua3BGTkxHMjhZcVg0bXNNRXU1Skk3M1hsRElrWUdxUVk2X1VZV1JjYUFSRnhSQjZfbzZia3ZlRk5PYU5qQdIB3wFBVV95cUxQTmVURV9fZGNZQ1ZpSXY3a3lSQktTWGRtQzJWZVhpMDEwbzZFamtKeXZNV3VFSFVUbUl6MU9EYmhnc2swTmZzeEM3b0d1ZS1xcGFjREw5WlRrMWttLW1BLTBmVGVZYkN4WGFvZ3JaWGwyMVBCeWxOTkRUdXNEcGw3eUx5NktlU29YMUFxMnBaMlF1NWRBUnByV0xoYlIyYjRTZFpocHdHUk5IdTNlWEJOQWROR21nV2tUdTdJSkFEbGJVd0Y1aDlVd0l3dG1MOXRiYjJQZHF3Z2NlblNfWm5Z?oc=5"}]}]}