{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sanitary-pads-peeem-sree-paathasaalalaku-saanitaree-pyaads-sarap","title_te":"Sanitary pads | పీఎం శ్రీ పాఠశాలలకు శానిటరీ ప్యాడ్స్ సరఫరా టెండర్ల ఆహ్వానం","section":"తాజా","status_line":"Sanitary pads | పీఎం శ్రీ పాఠశాలలకు శానిటరీ ప్యాడ్స్ సరఫరా టెండర్ల ఆహ్వానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T10:50:33.398Z"},"facts":[],"events":[{"id":"event-19450","date":"2026-07-15T10:28:08.000Z","title_te":"Sanitary pads | పీఎం శ్రీ పాఠశాలలకు శానిటరీ ప్యాడ్స్ సరఫరా టెండర్ల ఆహ్వానం","body_te":"సిరిసిల్ల జిల్లాలోని 11పీఎం శ్రీ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి చదువుతున్న బాలికలకు శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేసేందుకు ఆసక్తి గల తయారీదారులు, అధీకృత డీలర్లు, సరఫరాదారుల నుంచి సీల్డ్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/rajanna-siricilla/tenders-invited-for-the-supply-of-sanitary-pads-to-pm-shri-schools-2452057"}]}]}