{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sanivaaram-ee-5-panulu-maanukomdi-lekapote-aarthika-kutumba-sama","title_te":"శనివారం ఈ 5 పనులు మానుకోండి.. లేకపోతే ఆర్థిక, కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉందట!","section":"తాజా","status_line":"శనివారం ఈ 5 పనులు మానుకోండి.. లేకపోతే ఆర్థిక, కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉందట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T03:29:48.638Z"},"facts":[],"events":[{"id":"event-24144","date":"2026-07-18T03:23:53.000Z","title_te":"శనివారం ఈ 5 పనులు మానుకోండి.. లేకపోతే ఆర్థిక, కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉందట!","body_te":"Saturday dos and don'ts, Shani Dev: శనివారం శని దేవునికి అంకితమైన పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల శని దేవుడి ఆగ్రహానికి గురవుతారని జ్యోతిష్య విశ్వాసం. జుట్టు కత్తిరించడం, ఇనుము లేదా ఉప్పు కొనడం, మాంసాహారం తీసుకోవడం, కొన్ని దిశల్లో ప్రయాణించడం వంటి పనులను ఎందుకు నివారించాలని చెబుతారో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/saturday-dos-and-donts-5-things-you-should-avoid-on-shani-devs-day-according-to-astrology-1867976.html"}]}]}