{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sanjay-dutt-nenoo-kyaansa-r-baarina-pa-ddaanu-basavataarakam-aas","title_te":"Sanjay Dutt | నేనూ క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాను .. బసవతారకం ఆస్పత్రిలో సంజయ్ దత్ భావోద్వేగ సందేశం","section":"తాజా","status_line":"నేనూ క్యాన్సర్ బారిన పడ్డా, ఆ సమయంలో - సంజయ్ దత్ ఎమోషనల్..!!","synopsis":null,"temperature":18,"updated_at":"2026-07-07T05:34:57.007Z"},"facts":[],"events":[{"id":"event-4481","date":"2026-07-07T05:07:49.000Z","title_te":"నేనూ క్యాన్సర్ బారిన పడ్డా, ఆ సమయంలో - సంజయ్ దత్ ఎమోషనల్..!!","body_te":"Sanjay Dutt recalled losing his mother to cancer and shared how he successfully recovered from lung cancer through timely treatment a few years ago. తాను లంగ్ క్యాన్సర్ కు గురై కోలుకున్న విధానం గురించి సంజయ్ దత్ వివరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/sanjay-dutt-recalls-mothers-cancer-battle-opens-up-about-his-own-recovery-from-lung-cancer-014-495869.html"}]},{"id":"event-4348","date":"2026-07-07T04:18:16.000Z","title_te":"Sanjay Dutt | నేనూ క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాను .. బసవతారకం ఆస్పత్రిలో సంజయ్ దత్ భావోద్వేగ సందేశం","body_te":"Sanjay Dutt | బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని సందర్శించి క్యాన్సర్ రోగులకు ధైర్యాన్నిచ్చే సందేశం ఇచ్చారు. క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే ఈ వ్యాధిని జయించవచ్చని ఆయన అన్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంటూ రోగులకు ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/sanjay-dutt-emotional-comments-on-cancer-2443413"}]}]}