{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sanjeev-movie-review-samjeev-sinimaa-rivyoo-kala-kosam-poraade-y","title_te":"Sanjeev Movie Review: సంజీవ్ సినిమా రివ్యూ.. కల కోసం పోరాడే యువకుడి కథ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ..","section":"తాజా","status_line":"Sanjeev Movie Review: సంజీవ్ సినిమా రివ్యూ.. కల కోసం పోరాడే యువకుడి కథ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T12:47:12.635Z"},"facts":[],"events":[{"id":"event-81754","date":"2026-08-21T11:10:25.000Z","title_te":"Sanjeev Movie Review: సంజీవ్ సినిమా రివ్యూ.. కల కోసం పోరాడే యువకుడి కథ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ..","body_te":"కేవలం నాలుగు రోజుల్లో ఒక పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కించడం సాధ్యమేనా? అనే ప్రశ్నకు టీమ్ అప్పా తమ \"సంజీవ్\" చిత్రంతో సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. 70 నిమిషాల నిడివి ఉన్న ఈ తెలుగు ఇండిపెండెంట్ ఫీచర్ ఫిల్మ్‌ను కేవలం 4 రోజుల్లో చిత్రీకరించడం ఈ సినిమా ప్రత్యేకతల్లో ప్రధానమైనది. అనిల్ నక్క రచన, దర్శకత్వంలో రూపొందిన \"సంజీవ్\" చిత్రాన్ని వీబీ సినిమా బ్యానర్‌పై నిర్మించారు. టీమ్ అప్పా ఎగ్జిక్యూట్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/sanjeev-movie-review-in-telugu-directed-by-anil-nakka-and-featured-anil-nakka-laya-miryala-streaming-in-aha-ott-1893310.html"}]}]}