{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sanjeev-movie-samjeev-numchi-emoshanal-melodee-kalalake-moodo-si","title_te":"Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను","section":"తాజా","status_line":"Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70778","date":"2026-08-14T14:57:14.000Z","title_te":"Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను","body_te":"సంజీవ్ సినిమా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అలాగే ఏడు ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రం త్వరలో ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/kalalake-melody-song-released-from-telugu-independent-film-sanjeev-1888173.html"}]}]}