{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sanju-samson-samjoo-paalita-7guru-vilanlu-11-ella-kereer-lo-evar","title_te":"Sanju Samson: సంజూ పాలిట 7గురు విలన్లు.. 11 ఏళ్ల కెరీర్‌లో ఎవరెన్నిసార్లు హ్యాండిచ్చారో తెలుసా?","section":"తాజా","status_line":"Sanju Samson: సంజూ పాలిట 7గురు విలన్లు.. 11 ఏళ్ల కెరీర్‌లో ఎవరెన్నిసార్లు హ్యాండిచ్చారో తెలుసా?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-07T02:34:56.400Z"},"facts":[],"events":[{"id":"event-4156","date":"2026-07-07T02:03:15.000Z","title_te":"Sanju Samson: సంజూ పాలిట 7గురు విలన్లు.. 11 ఏళ్ల కెరీర్‌లో ఎవరెన్నిసార్లు హ్యాండిచ్చారో తెలుసా?","body_te":"Sanju Samson Career Timeline: ధోనీ, కోహ్లీ, రోహిత్, సూర్యకుమార్ నుంచి నేటి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వరకు... భారత జట్టుకు ఎంతమంది నాయకులు మారినా సంజూ శాంసన్ తలరాత మాత్రం మారలేదు. ప్రపంచకప్ గెలిపించిన హీరోను సైతం రెండు మ్యాచ్‌ల ఫామ్ ఆధారంగా పక్కనపెట్టడం సెలెక్టర్ల అనాలోచిత నిర్ణయాలకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా ఈ కేరళ స్టార్‌కు స్థిరమైన అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cricket-photos/sanju-samson-timeline-team-india-captains-ms-dhoni-to-shreyas-iyer-1859430.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxNMDJRRlJUVUdfU1FySnk3dGZ3NWJFcG5QaHNSSjRxcWpTYzlxX0FiM3V0YWRNS1d1M2MtVmdSUW9VVndNNFBvRHFLQmJDOTVoaGU5cklrU0hUdFhiMEttVlFUdWFkdTd1cG9rVXVsN2RjZE41b3dtbzY5aTM2S3AtQjBieHA2SHBfaW5sOUN4cU16M0tEYTFHaTRoaFJWd3lMbGpLRXNEbDBfNEhhZFFiQUp5bWpUbnRtYUJDXzc1Wlc1cDI0RFl2aDdR0gHPAUFVX3lxTFBRRFJoNFNPbUFNTGhhemZvVnFrQmhFVnlRb19UcWwwRTdwNmkyeTRkYmU5OTBjcm94Q1FLRE1JX3EydVgwSWVzcHJhN1oyQzBZVF8zWkI3eWh1VG1zWjBrMG0yQ2RaWHNqVVRPdXBxYVY4UC1jekpHNDkwRkw2ZTdLMUx1VjhraXN0V2xKR1BfUTJTVkJPRHJUaEZzUUdGSWhocTFpaWFnQmNjWDU5aTFLUC10eGJIQzhXemhhRkJxZHh1eE9ZdVNTakhzSERBWQ?oc=5"}]}]}