{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"santhoshi-srikar-appudu-heeroyin-vamda-kotla-bijines-umen-jai-si","title_te":"Santhoshi Srikar: అప్పుడు హీరోయిన్.. వంద కోట్ల బిజినెస్ ఉమెన్.. జై సినిమా బ్యూటీ సక్సెస్ సీక్రెట్ ఇదే..","section":"తాజా","status_line":"Santhoshi Srikar: అప్పుడు హీరోయిన్.. వంద కోట్ల బిజినెస్ ఉమెన్.. జై సినిమా బ్యూటీ సక్సెస్ సీక్రెట్ ఇదే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T18:19:59.186Z"},"facts":[],"events":[{"id":"event-80448","date":"2026-08-20T15:50:53.000Z","title_te":"Santhoshi Srikar: అప్పుడు హీరోయిన్.. వంద కోట్ల బిజినెస్ ఉమెన్.. జై సినిమా బ్యూటీ సక్సెస్ సీక్రెట్ ఇదే..","body_te":"సంతోషి శ్రీకర్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జై సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బంగారం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత నటనకు దూరమైన సంతోషి.. ప్రస్తుతం బ్యూటీ, కాస్మోటిక్స్ రంగంలో రాణిస్తుంది. మేకప్ ఆర్టిస్టుగా వందల కోట్ల బిజినెస్ చేస్తుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/jai-movie-heroine-santhoshi-srikar-reveals-her-success-secret-1892740.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivAFBVV95cUxOeFlYZi1HbkdYcUgyaWNsQ0RfbENORmg5Mk93MWo5dVZPcjhoa09XWDNTaGN0c2JVcTE4M3FRVzJfdURMSkhxVFk0bm93Q3JDeUhlZExpbUpzeWc1dnBFSUFuUXk2N3JLYk1ENTNmT2hzSEJ6N1JacFY0S19keVNmTkRCbHdqZk4zM3ZIOTVSOXYyOUdTRERSZzRNRmNCQkZBUmhjX18xek1Vek95X0pJN2ltbEhET05XaWt0VdIBwgFBVV95cUxQZjhpMVZzNGg0U3k1RjVPcGg0b0hoRXFRbzhRZkpQVVR6ZkNXYXVfd0FJNFNleDA3RGtpTS1XV2p6LU4xbjEweHpwN0J3NFNoNWNjMldTNkNQdkl4cTdNcTJ6RERYckxRTUtxNnUtSF9Vdlk0bnNFU3NyWHRuZm5rT1VIMEtLTmhxeWxTWTVIc2plNVdqSU02OHdzbnhVRTZ6eWhqX0RicndrZjI5aXIzaVV6YU9hczFVamlJNG9jcU9WUQ?oc=5"}]}]}