{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sar-dijitalaijeshan-15-saatame","title_te":"‘సర్‌’ డిజిటలైజేషన్‌ 15 శాతమే!","section":"తాజా","status_line":"‘సర్‌’ డిజిటలైజేషన్‌ 15 శాతమే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T01:14:33.244Z"},"facts":[],"events":[{"id":"event-7689","date":"2026-07-09T01:11:25.000Z","title_te":"‘సర్‌’ డిజిటలైజేషన్‌ 15 శాతమే!","body_te":"రాష్ట్రంలో ‘సర్‌' ప్రక్రియ ము మ్మరంగా సాగుతున్నది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం బుధవారం రాత్రి విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/process-of-distributing-enumeration-forms-across-the-state-has-reached-the-final-stage-2445471"}]}]}