{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sar-noteesulapai-gamdaragolam-15-lakshala-noteesulu-siddham","title_te":"‘సర్‌’ నోటీసులపై గందరగోళం.. 15 లక్షల నోటీసులు సిద్ధం","section":"తాజా","status_line":"‘సర్‌’ నోటీసులపై గందరగోళం.. 15 లక్షల నోటీసులు సిద్ధం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T00:12:31.339Z"},"facts":[],"events":[{"id":"event-84056","date":"2026-08-22T22:10:52.000Z","title_te":"‘సర్‌’ నోటీసులపై గందరగోళం.. 15 లక్షల నోటీసులు సిద్ధం","body_te":"రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)లో భాగంగా గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 92.8లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇ వ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 15 లక్షల నోటీసులు మాత్రమే సిద్ధమయ్యాయి. వాటిలో కేవలం 650 మందికే నోటీసులు అందినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/sir-notices-crawl-only-650-of-92-8-lakh-telangana-voters-receive-notices-2491740"}]}]}