{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sar-nu-teliggaa-teesukovaddu","title_te":"‘సర్‌’ను తేలిగ్గా తీసుకోవద్దు","section":"తాజా","status_line":"‘సర్‌’ను తేలిగ్గా తీసుకోవద్దు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T00:44:33.156Z"},"facts":[],"events":[{"id":"event-7663","date":"2026-07-09T00:29:14.000Z","title_te":"‘సర్‌’ను తేలిగ్గా తీసుకోవద్దు","body_te":"ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)ను తేలిగ్గా తీసుకోవద్దని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఓటర్లకు సూచించారు. ప్రతిఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని, లేకపోతే ఓటు గల్లంతయ్యే అవకాశముందని స్పష్టం చేశారు. బుధవారం తన స్వగ్రామమైన వేల్పూర్‌లో ఎన్యూమరేషన్‌ పత్రాలను భర్తీ చేసి, బూత్‌ లెవల్‌ అధికారులకు స్వయంగా అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/vemula-prashanth-reddy-advises-filling-out-and-submitting-enumeration-forms-2445420"}]}]}