{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sar-pai-sadalina-chaitanyam","title_te":"సర్‌పై సడలిన చైతన్యం!","section":"తాజా","status_line":"సర్‌పై సడలిన చైతన్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T22:11:34.361Z"},"facts":[],"events":[{"id":"event-37637","date":"2026-07-25T21:32:49.000Z","title_te":"సర్‌పై సడలిన చైతన్యం!","body_te":"ఓటుహక్కు విషయంలో నగర, పట్టణవాసులది ఎప్పుడూ చిన్నచూపు వైఖరే కనిపిస్తున్నది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌(సర్‌) కార్యక్రమం పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుండడం ఇందుకు నిదర్శనం. ఎన్యూమరేషన్‌ ఫారాలను బీఎల్‌వోలకు తిరిగి అందించడంలో పట్టణ ఓటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/apathy-towards-voting-rights-in-urban-areas-voters-who-do-not-submit-enumeration-forms-to-blos-2462953"}]}]}