{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saranaagati-tatvaanni-ramana-maharshi-daggara-nerchukunnaa-anura","title_te":"శరణాగతి తత్వాన్ని రమణ మహర్షి దగ్గర నేర్చుకున్నా.. అనురాధ శ్రీరామ్ ఆధ్యాత్మిక అనుభవం","section":"తాజా","status_line":"శరణాగతి తత్వాన్ని రమణ మహర్షి దగ్గర నేర్చుకున్నా.. అనురాధ శ్రీరామ్ ఆధ్యాత్మిక అనుభవం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79757","date":"2026-08-20T08:02:26.000Z","title_te":"శరణాగతి తత్వాన్ని రమణ మహర్షి దగ్గర నేర్చుకున్నా.. అనురాధ శ్రీరామ్ ఆధ్యాత్మిక అనుభవం","body_te":"ప్రముఖ గాయని అనురాధ శ్రీరామ్ తన సంగీత ప్రయాణంతో పాటు ఆధ్యాత్మిక అనుభవాలను కూడా పంచుకున్నారు. చిన్నతనం నుంచే సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలిగా పెరిగిన ఆమె.. రమణ మహర్షిని తన మానసిక గురువుగా భావిస్తారు. రమణ మహర్షి నుంచి శరణాగతి తత్వాన్ని నేర్చుకున్నానని చెబుతారు. ‘మనమేమీ కాదు.. దేవుడే అన్నీ’ అనే భావన తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిందని తెలిపారు. మన జీవితంలోని బాధలు, భయాలు, కోపాలను భగవంతుడికి అప్పగిస్తే ప్రశాంతంగా జీవించవచ్చని ఆమె చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/anuradha-srirams-spiritual-journey-i-learned-the-philosophy-of-surrender-from-ramana-maharshi-1892381.html"}]}]}