{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sarangapur-puttina-pratee-biddaku-tallipaalu-pattimchaali-dharma","title_te":"Sarangapur | పుట్టిన ప్రతీ బిడ్డకు తల్లిపాలు పట్టించాలి.. ధర్మపురి ఏసీడీపీఓ మౌనిక","section":"తాజా","status_line":"Sarangapur | పుట్టిన ప్రతీ బిడ్డకు తల్లిపాలు పట్టించాలి.. ధర్మపురి ఏసీడీపీఓ మౌనిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T12:49:06.677Z"},"facts":[],"events":[{"id":"event-51920","date":"2026-08-03T12:34:28.000Z","title_te":"Sarangapur | పుట్టిన ప్రతీ బిడ్డకు తల్లిపాలు పట్టించాలి.. ధర్మపురి ఏసీడీపీఓ మౌనిక","body_te":"పుట్టిన ప్రతీ బిడ్డకు తల్లిపాలు పట్టించాలని ఏసీడీపీఓ మౌనిక అన్నారు. సారంగాపూర్‌ మండలంలోని ఆర్పల్లి గ్రామంలో మహిళాభివృద్ధి శిక్షణ సంక్షేమశాఖ ధర్మపురి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ అధికారులు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/every-newborn-must-be-breastfed-dharmapuri-acdpo-mounika-2472130"}]}]}