{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saransh-jain-tamdri-adugujaadallo-kriketar-gaa-33-ellaku-selekta","title_te":"Saransh Jain | తండ్రి అడుగుజాడల్లో క్రికెటర్‌గా.. 33 ఏళ్లకు సెలెక్టర్ల దృష్టిలో..!","section":"తాజా","status_line":"Saransh Jain | తండ్రి అడుగుజాడల్లో క్రికెటర్‌గా.. 33 ఏళ్లకు సెలెక్టర్ల దృష్టిలో..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:57:53.083Z"},"facts":[],"events":[{"id":"event-41812","date":"2026-07-28T11:13:12.000Z","title_te":"Saransh Jain | తండ్రి అడుగుజాడల్లో క్రికెటర్‌గా.. 33 ఏళ్లకు సెలెక్టర్ల దృష్టిలో..!","body_te":"Saransh Jain : ఈమధ్య భారత సెలెక్టర్లు కుర్రాళ్లకు వరసగా అవకాశాలిస్తున్నారు. ప్రతిభకు పట్టం కడుతూ అంతర్జాతీయ క్రికెట్ కలను సాకారం చేస్తున్నారు. తాజాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సరాన్ష్ జైన్ (Saransh Jain) ఇందుకు తాజా ఉదాహరణ.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/domestic-hero-saransh-jain-gets-maiden-test-call-2465528"}]}]}