{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sarasvatee-putrudiki-emta-kashtam","title_te":"సరస్వతీ పుత్రుడికి ఎంత కష్టం!","section":"తాజా","status_line":"సరస్వతీ పుత్రుడికి ఎంత కష్టం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T22:12:19.811Z"},"facts":[],"events":[{"id":"event-61003","date":"2026-08-08T21:47:00.000Z","title_te":"సరస్వతీ పుత్రుడికి ఎంత కష్టం!","body_te":"పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముత్యాలమ్మవాడకు చెందిన ఎనగందుల శశాంక్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టీ) ముంబైలో మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎండిజైన్‌) కోర్సులో దేశవ్యాప్తంగా జరిగిన ప్రవేశ పరీక్షలో కామన్‌ మెరిట్‌ ర్యాంక్‌- 410, కేటగిరీ మెరిట్‌ ర్యాంక్‌-24(ఎస్సీ) సాధించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/shashank-from-manthani-get-mumbai-nift-seats-2477958"}]}]}