{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sardaar-sarvaayi-paapannagaud-100-adugula-vigrahaanni-erpaatu-ch","title_te":"సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌.. 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి","section":"తాజా","status_line":"సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌.. 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T22:25:01.051Z"},"facts":[],"events":[{"id":"event-42402","date":"2026-07-28T20:34:25.000Z","title_te":"సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌.. 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి","body_te":"సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జ యంతి నాటికి 100 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆసియా ఖండంలోనే మొదటి బహుజన చక్రవర్తి, గోలొండతో పాటు 33 కోటల ను ఏలిన రాజు పాపన్నగౌడ్‌ అని తెలిపారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/v-srinivas-goud-demands-100-foot-bronze-statue-of-sardar-sarvai-papanna-goud-2466168"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxPZ2RBNDlOY2hra3lXM2JoRTY0eko2LU5OZFVJc2dDRTNkQU83dS1QOVdPTDFnZGdGQzZXSko2MEtkUlVwLTdIRHlvX19kRW1rZ2tlWlJaNVd6NnA0U05iV1U2VjI2ckp5NUhSMTdUZ0h2Uy1Dd0I2WVAyMGVTS0NCSjI3LWpWSk51X1VnNHVyU0U5d3N6WUhuS29rclhyWXJXd2pzdjZWYlR0SDZaWGJyS0dCZG9BUHpl?oc=5"}]}]}