{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sardar-2-sardaar-2-rileej-det-pai-samdehaalaku-chek-kotta-ap-det","title_te":"Sardar 2 | ‘సర్దార్ 2’ రిలీజ్ డేట్‌పై సందేహాలకు చెక్.. కొత్త అప్‌డేట్‌తో సర్‌ప్రైజ్ ఇవ్వనున్న మేకర్స్","section":"తాజా","status_line":"Sardar 2 | ‘సర్దార్ 2’ రిలీజ్ డేట్‌పై సందేహాలకు చెక్.. కొత్త అప్‌డేట్‌తో సర్‌ప్రైజ్ ఇవ్వనున్న మేకర్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T04:30:57.284Z"},"facts":[],"events":[{"id":"event-46279","date":"2026-07-31T04:18:01.000Z","title_te":"Sardar 2 | ‘సర్దార్ 2’ రిలీజ్ డేట్‌పై సందేహాలకు చెక్.. కొత్త అప్‌డేట్‌తో సర్‌ప్రైజ్ ఇవ్వనున్న మేకర్స్","body_te":"Sardar 2 | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మిస్కిన్ రూపొందించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా‘సర్దార్ 2’ ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/sardar-2-update-soon-2468695"}]}]}