{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sareeraaniki-emta-sooryarasmi-avasaram-emtasepu-emdalo-umdaali-e","title_te":"శరీరానికి ఎంత సూర్యరశ్మి అవసరం? ఎంతసేపు ఎండలో ఉండాలి.. ఎక్కువ సమయం ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం కలగొచ్చు","section":"తాజా","status_line":"శరీరానికి ఎంత సూర్యరశ్మి అవసరం? ఎంతసేపు ఎండలో ఉండాలి.. ఎక్కువ సమయం ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం కలగొచ్చు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63153","date":"2026-08-10T07:08:56.000Z","title_te":"శరీరానికి ఎంత సూర్యరశ్మి అవసరం? ఎంతసేపు ఎండలో ఉండాలి.. ఎక్కువ సమయం ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం కలగొచ్చు","body_te":"1990ల ప్రారంభం నుంచి మధ్య కాలం వరకు హీలియో థెరపీ, సూర్యకాంతిని వైద్య పరంగా ఆరోగ్య కేంద్రాలలో రికెట్స్, క్షయ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించేవారు. వందేళ్ల తర్వాత సూర్యుడితో మనుషుల సంబంధం మరింత సంక్లిష్టంగా మారింది. గత 50 ఏళ్లలో చర్మ క్యాన్సర్ కేసులు పెరగడంతో వైద్యుపరమైన ఆలోచనల్లో మార్పు వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cly5z7nnevxo?at_medium=RSS&at_campaign=rss"}]}]}