{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sarfaraz-khan-18-nela-llo-17-kejeela-ba-ruvu-ta-ggina-sa-rpha-ra","title_te":"Sarfaraz Khan: 18 నెల‌ల్లో 17 కేజీల బ‌రువు త‌గ్గిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌","section":"తాజా","status_line":"Sarfaraz Khan: 18 నెల‌ల్లో 17 కేజీల బ‌రువు త‌గ్గిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63336","date":"2026-08-10T09:27:42.000Z","title_te":"Sarfaraz Khan: 18 నెల‌ల్లో 17 కేజీల బ‌రువు త‌గ్గిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌","body_te":"Sarfaraz Khan: స‌ర్ఫరాజ్ ఖాన్ సూప‌ర్ స్లిమ్ అయ్యాడు. బాడీ వెయిట్ త‌గ్గాడు. 18 నెల‌ల్లో అత‌ను 17 కేజీల బ‌రువు త‌గ్గేశాడు. ముంబై క్రికెట‌ర్ ఇటీవ‌ల త‌న ఫిట్‌నెస్‌పై ఫోక‌స్ పెట్టారు. ఈ నేప‌థ్యంలోనే లంక‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌కు అత‌న్ని ఎంపిక చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/sarfaraz-khan-looks-smart-lost-17-kgs-weight-in-last-18-months-2479102"}]}]}