{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sarikotta-remj-lo-komaaki-elaktrik-skootar-dailee-jarneeki-best","title_te":"సరికొత్త రేంజ్‌లో కొమాకి ఎలక్ట్రిక్‌ స్కూటర్.. డైలీ జర్నీకి బెస్ట్‌ ఆప్షన్‌.. ఎందుకంటే","section":"తాజా","status_line":"సరికొత్త రేంజ్‌లో కొమాకి ఎలక్ట్రిక్‌ స్కూటర్.. డైలీ జర్నీకి బెస్ట్‌ ఆప్షన్‌.. ఎందుకంటే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T02:02:58.452Z"},"facts":[],"events":[{"id":"event-18592","date":"2026-07-15T01:40:55.000Z","title_te":"సరికొత్త రేంజ్‌లో కొమాకి ఎలక్ట్రిక్‌ స్కూటర్.. డైలీ జర్నీకి బెస్ట్‌ ఆప్షన్‌.. ఎందుకంటే","body_te":"భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ‘కోమాకి’ (Komaki) సంస్థ తాజాగా రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ‘MG Pro V’ మరియు ‘MG Pro+’ పేర్లతో వస్తున్న ఈ స్కూటర్లు, రూ. 80 వేల లోపు ధరలో మెటల్ బాడీతో లభించడం విశేషం. సిటీలో నిత్యం ప్రయాణించే వారికి ఇవి ఎంతగా ఉపయోగపడతాయో వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/komaki-electric-scooters-introducing-the-durable-metal-bodied-mg-pro-v-and-pro-models-1865614.html"}]}]}