{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sarkaar-badi-pillalaku-egiri-gamtese-vaarta-madhyaahna-bhojanaml","title_te":"సర్కార్‌ బడి పిల్లలకు ఎగిరి గంతేసే వార్త.. మధ్యాహ్న భోజనంలో ‘చికెన్‌ బిర్యానీ’..?","section":"తాజా","status_line":"సర్కార్‌ బడి పిల్లలకు ఎగిరి గంతేసే వార్త.. మధ్యాహ్న భోజనంలో ‘చికెన్‌ బిర్యానీ’..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43360","date":"2026-07-29T09:42:12.000Z","title_te":"సర్కార్‌ బడి పిల్లలకు ఎగిరి గంతేసే వార్త.. మధ్యాహ్న భోజనంలో ‘చికెన్‌ బిర్యానీ’..?","body_te":"ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే పోషకాహార మధ్యాహ్న భోజనంలో వారానికి కనీసం ఒకరోజు చికెన్ బిర్యానీని చేర్చే ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ వెల్లడించారు. చెన్నైలోని కొట్టూరుపురం అన్నా శతాబ్ది గ్రంథాలయంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్ని ఉపాధ్యాయ సంఘాలు, బోధనేతర సిబ్బంది సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/tamil-nadu-mulls-adding-chicken-biryani-to-government-school-mid-day-meals-1875994.html"}]}]}