{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sarkaar-koluvuku-raajeenaamaa-unnataadhikaarulu-avamaanimchaaram","title_te":"సర్కార్‌ కొలువుకు రాజీనామా.. ఉన్నతాధికారులు అవమానించారంటూ ఆవేదన","section":"తాజా","status_line":"సర్కార్‌ కొలువుకు రాజీనామా.. ఉన్నతాధికారులు అవమానించారంటూ ఆవేదన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T21:36:24.436Z"},"facts":[],"events":[{"id":"event-52526","date":"2026-08-03T20:14:18.000Z","title_te":"సర్కార్‌ కొలువుకు రాజీనామా.. ఉన్నతాధికారులు అవమానించారంటూ ఆవేదన","body_te":"ప్రైవేట్‌ సంస్థలకు అనుకూలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే కారణంతో సస్పెండ్‌ అయి, ఇటీవలే తిరిగి విధుల్లో చేరిన ఓ ఉపాధ్యాయురాలు శనివారం రాజీనామా చేశారు. సస్పెండ్‌ అయ్యాక ఉన్నతాధికారుల వద్ద తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఓ వీడియో రికార్డు చేసి ఆదివారం సోషల్‌మీడియాలో పోస్టు చేయగా వైరల్‌ అయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/khammam-teacher-resigns-after-rejoining-duty-alleges-humiliation-during-suspension-2472512"}]}]}