{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sarkaar-pai-udyogula-ranagarjana-haidaraabaad-sahaa-jillaa-kemdr","title_te":"సర్కార్‌పై ఉద్యోగుల రణగర్జన.. హైదరాబాద్‌ సహా జిల్లా కేంద్రాల్లో పోరుబాట","section":"తాజా","status_line":"సర్కార్‌పై ఉద్యోగుల రణగర్జన.. హైదరాబాద్‌ సహా జిల్లా కేంద్రాల్లో పోరుబాట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T23:10:08.585Z"},"facts":[],"events":[{"id":"event-91977","date":"2026-08-27T22:25:49.000Z","title_te":"సర్కార్‌పై ఉద్యోగుల రణగర్జన.. హైదరాబాద్‌ సహా జిల్లా కేంద్రాల్లో పోరుబాట","body_te":"అలవికానీ హామీలిచ్చి అమలు చేయకుండా ధోకా చేసిన కాంగ్రెస్‌ సర్కార్‌పై ఉద్యోగులు రణన్నినాదం చేశారు. హైదరాబాద్‌ సహా 31 జిల్లా కేంద్రాల్లో టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. మార్చిలోగా బకాయిలు విడుదల చేయకుంటే ప్రభుత్వం మెడలు వంచుతామని ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వేదికగా నిర్వహించిన మహాధర్నాకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతోపాటు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/telangana-employees-protest-over-prc-ehs-pending-das-2495786"}]}]}