{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sarkaar-tappulu-adhikaarula-tippalu-prabhutvam-teeruto-adhikaaru","title_te":"సర్కార్‌ తప్పులు అధికారుల తిప్పలు.. ప్రభుత్వం తీరుతో అధికారులు అవస్థలు పడుతున్నారు","section":"తాజా","status_line":"సర్కార్‌ తప్పులు అధికారుల తిప్పలు.. ప్రభుత్వం తీరుతో అధికారులు అవస్థలు పడుతున్నారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T21:56:07.686Z"},"facts":[],"events":[{"id":"event-59401","date":"2026-08-07T20:23:14.000Z","title_te":"సర్కార్‌ తప్పులు అధికారుల తిప్పలు.. ప్రభుత్వం తీరుతో అధికారులు అవస్థలు పడుతున్నారు","body_te":"ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పే ప్రమాదం నెలకొన్నదని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులతో అధికారులు తిప్పలు పడుతున్నారని మండిపడింది. ఈ స్థాయిలో ఉచిత పథకాలు ఇస్తే కుబేరుడు కూడా కూలి పనులు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/high-court-warns-against-fiscal-risks-of-excessive-freebie-schemes-2476783"}]}]}