{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sarpamchula-phoram-gurrampodu-mamdalaadhya-kshudigaa-gamgala-kru","title_te":"సర్పంచుల ఫోరం గుర్రంపోడు మండలాధ్య‌క్షుడిగా గంగల కృష్ణ","section":"తాజా","status_line":"సర్పంచుల ఫోరం గుర్రంపోడు మండలాధ్య‌క్షుడిగా గంగల కృష్ణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82030","date":"2026-08-21T15:02:01.000Z","title_te":"సర్పంచుల ఫోరం గుర్రంపోడు మండలాధ్య‌క్షుడిగా గంగల కృష్ణ","body_te":"సర్పంచుల ఫోరం గుర్రంపోడు మండలాధ్య‌క్షుడిగా గంగల కృష్ణ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యాడు. మండలంలోని చింతగూడెం గ్రామ పంచాయితీ సర్పంచ్ గంగల కృష్ణను సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా మండలంలోని సర్పంచులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/gurrampodu-mandal-sarpanches-forum-president-gangala-krishna-2490332"}]}]}