{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sartiphiketlu-vidyaarthi-vyaktigata-aasti","title_te":"సర్టిఫికెట్లు విద్యార్థి వ్యక్తిగత ఆస్తి","section":"తాజా","status_line":"సర్టిఫికెట్లు విద్యార్థి వ్యక్తిగత ఆస్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T20:10:31.387Z"},"facts":[],"events":[{"id":"event-47504","date":"2026-07-31T19:57:56.000Z","title_te":"సర్టిఫికెట్లు విద్యార్థి వ్యక్తిగత ఆస్తి","body_te":"విద్యార్థుల అసలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు (సర్టిఫికెట్స్‌) పూర్తిగా వారి వ్యక్తిగత ఆస్తేనని, ఫీజు బకాయిల పేరుతో వాటిని తమ వద్ద పెట్టుకొనే హకు ఏ విద్యాసంస్థకూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/certificates-are-personal-property-of-students-high-court-bench-orders-mallareddy-college-2469419"}]}]}