{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sarvarogaalanu-tarimikotte-aamdhramaata-gomgooranu-vaatito-kalip","title_te":"సర్వరోగాలను తరిమికొట్టే ఆంధ్రమాత.. గోంగూరను వాటితో కలిపి అస్సలు వండొద్దు..","section":"తాజా","status_line":"సర్వరోగాలను తరిమికొట్టే ఆంధ్రమాత.. గోంగూరను వాటితో కలిపి అస్సలు వండొద్దు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T12:15:56.252Z"},"facts":[],"events":[{"id":"event-66952","date":"2026-08-12T11:23:46.000Z","title_te":"సర్వరోగాలను తరిమికొట్టే ఆంధ్రమాత.. గోంగూరను వాటితో కలిపి అస్సలు వండొద్దు..","body_te":"ఆంధ్రుల అభిమాన ఆకుకూర గోంగూర.. పుంటికూరగా కూడా పిలిచే ఈ ఆకుకూరకు తెలుగు వంటకాల్లో ప్రత్యేక స్థానం ఉంది. పుల్లటి రుచితో ఆకట్టుకునే గోంగూరలో విటమిన్లు, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పలు పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియకు, ఎముకల ఆరోగ్యానికి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి ఇది ఉపయోగపడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/gongura-amazing-health-benefits-nutritional-value-ayurvedic-uses-and-cooking-tips-1886490.html"}]}]}