{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sataabdilone-teevra-karuvu-el-ninopai-yooke-vaataavarana-nipunul","title_te":"శతాబ్దిలోనే తీవ్ర కరువు.. ఎల్‌నినోపై యూకే వాతావరణ నిపుణుల హెచ్చరిక","section":"తాజా","status_line":"శతాబ్దిలోనే తీవ్ర కరువు.. ఎల్‌నినోపై యూకే వాతావరణ నిపుణుల హెచ్చరిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83918","date":"2026-08-22T21:20:03.000Z","title_te":"శతాబ్దిలోనే తీవ్ర కరువు.. ఎల్‌నినోపై యూకే వాతావరణ నిపుణుల హెచ్చరిక","body_te":"ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఒక శతాబ్దానికిపైగా కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఈ పరిణామం కరువు, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షపాతం, ఇతర విపరీతమైన వాతావరణ పరిస్థితుల ముప్పును పెంచుతుందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మెట్‌ ఆఫీస్‌ తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/uk-weather-experts-warn-of-a-severe-el-nino-driven-drought-the-worst-in-a-century-2491566"}]}]}