{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"satchidananda-panda-amerikaa-lyaab-lo-laimgika-vedhimpula-gha-ta","title_te":"Satchidananda Panda: అమెరికా ల్యాబ్‌లో లైంగిక వేధింపుల ఘ‌ట‌న‌.. రాజీనామా చేసిన ప్ర‌ఖ్యాత భార‌తీయ శాస్త్ర‌వేత్త","section":"తాజా","status_line":"Satchidananda Panda: అమెరికా ల్యాబ్‌లో లైంగిక వేధింపుల ఘ‌ట‌న‌.. రాజీనామా చేసిన ప్ర‌ఖ్యాత భార‌తీయ శాస్త్ర‌వేత్త","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T10:36:25.808Z"},"facts":[],"events":[{"id":"event-31739","date":"2026-07-22T09:57:12.000Z","title_te":"Satchidananda Panda: అమెరికా ల్యాబ్‌లో లైంగిక వేధింపుల ఘ‌ట‌న‌.. రాజీనామా చేసిన ప్ర‌ఖ్యాత భార‌తీయ శాస్త్ర‌వేత్త","body_te":"Satchidananda Panda: ప్ర‌ఖ్యాత శాస్త్ర‌వేత్త స‌చ్చిదానంద పండా.. కాలిఫోర్నియాలోని సాల్క్ ఇన్స్‌టిట్యూట్ కంపెనీకి రాజీనామా చేశారు. ఆయ‌న‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు న‌మోదు అయ్యాయి. ఆ రీసెర్చ్ సెంట‌ర్‌లో సుమారు 22 ఏళ్లుగా ఆయ‌న వివిధ ప‌రిశోధ‌న‌లు నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/indian-origin-scientist-satchidananda-panda-resigned-from-californias-salk-institute-over-sexual-misconduct-allegations-2459060"}]}]}