{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"satendra-soni-dabbulu-ivvakumdaa-vedhimpulu-poleesulanu-aasrayim","title_te":"Satendra Soni | డబ్బులు ఇవ్వకుండా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ‘లాపతా లేడీస్’ నటుడు!","section":"తాజా","status_line":"Satendra Soni | డబ్బులు ఇవ్వకుండా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ‘లాపతా లేడీస్’ నటుడు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83357","date":"2026-08-22T11:11:46.000Z","title_te":"Satendra Soni | డబ్బులు ఇవ్వకుండా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ‘లాపతా లేడీస్’ నటుడు!","body_te":"Laapataa Ladies | 'లాపతా లేడీస్' నటుడు సతేంద్ర సోని ప్రముఖ సినీ నిర్మాత పుష్యేంద్ర సింగ్, ఆయన భార్య ప్రగతి చౌహాన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'పెయిడ్ పాల్కీ' సినిమా షూటింగ్ సమయంలో పారితోషికం ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు, తన ఎత్తును() చూసి వేధించి, భౌతిక దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/laapataa-ladies-actor-satendra-soni-files-police-complaint-against-filmmakers-over-assault-and-unpaid-dues-2491170"}]}]}