{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sattupallilo-uchita-mamchineeti-tyaamkar-sevalu","title_te":"సత్తుపల్లిలో ఉచిత మంచినీటి ట్యాంకర్ సేవలు","section":"తాజా","status_line":"సత్తుపల్లిలో ఉచిత మంచినీటి ట్యాంకర్ సేవలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T12:11:15.476Z"},"facts":[],"events":[{"id":"event-72051","date":"2026-08-15T11:36:55.000Z","title_te":"సత్తుపల్లిలో ఉచిత మంచినీటి ట్యాంకర్ సేవలు","body_te":"– బీఆర్ఎస్ నాయకురాలు, కౌన్సిలర్ వీరపనేని రాధిక బాబీ – మాజీ ఎమ్మెల్యే సండ్ర జన్మదినం సందర్భంగా నీళ్ల ట్యాంకర్ ప్రారంభంనవతెలంగాణ – సత్తుపల్లిబీఆర్ఎస్ నాయకురాలు, 2వ వార్డు కౌన్సిలర్ వీరపనేని రాధిక బాబీ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలో ఉచిత మంచినీటి ట్యాంకర్ సేవలను శనివారం ప్రారంభించారు. పట్టణంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ఉచితంగా నీటిని సరఫరా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. […] The post సత్తుపల్లిలో ఉచిత మంచినీటి ట్యాంకర్ సేవలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/free-drinking-water-tanker-services-in-sathupalli/"}]}]}