{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"satya-nadellah-udyogaalu-oodutaayamte-eai-vija-yam-eva-riki-kaav","title_te":"Satya Nadellah | ఉద్యోగాలు ఊడుతాయంటే ఏఐ విజ‌యం ఎవ‌రికి కావాలి : స‌త్య నాదెళ్ల‌","section":"తాజా","status_line":"Satya Nadellah | ఉద్యోగాలు ఊడుతాయంటే ఏఐ విజ‌యం ఎవ‌రికి కావాలి : స‌త్య నాదెళ్ల‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T10:23:49.659Z"},"facts":[],"events":[{"id":"event-36941","date":"2026-07-25T09:55:58.000Z","title_te":"Satya Nadellah | ఉద్యోగాలు ఊడుతాయంటే ఏఐ విజ‌యం ఎవ‌రికి కావాలి : స‌త్య నాదెళ్ల‌","body_te":"Satya Nadellah | కృత్రిమ మేథ (Artificial Intelligence) పై ప్రజల్లో నమ్మకం తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగాలు పోతాయనే భయమేనని మైక్రోసాఫ్ట్ సీఈఓ (Microsoft CEO) సత్యనాదెళ్ల (Satya Nadellah) అన్నారు. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన.. ఏఐవల్ల నాలెడ్జ్‌ ఆధారిత ఉద్యోగాలన్నీ పోతాయని ఒకవైపు చెబుతారని, మరోవైపు అదే టెక్నాలజీ (Technology) ని అభివృద్ధి చేస్తున్నామని గర్వంగా ప్రకటిస్తున్నారని అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/satya-nadella-says-ai-industrys-job-loss-messaging-backfired-why-would-anyone-want-you-to-succeed-2462453"}]}]}