{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"satyendar-jain-judeeshiyal-kastadeeki-aap-neta-satyemdar-jain-ma","title_te":"Satyendar Jain | జుడీషియల్ కస్టడీకి ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌.. మరో ఆరుగురు నిందితులు కూడా","section":"తాజా","status_line":"Satyendar Jain | జుడీషియల్ కస్టడీకి ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌.. మరో ఆరుగురు నిందితులు కూడా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78735","date":"2026-08-19T13:59:37.000Z","title_te":"Satyendar Jain | జుడీషియల్ కస్టడీకి ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌.. మరో ఆరుగురు నిందితులు కూడా","body_te":"Satyendar Jain : ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) స్కాం కేసులో అరెస్టైన ఆప్ కీలక నేత సత్యేందర్ జైన్ సహా మరో ఆరుగురు నిందితులకు కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/aap-leader-satyendar-jain-6-other-accused-sent-to-judicial-custody-punjab-polls-behind-my-arrest-satyendar-jain-2488286"}]}]}