{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saudee-arebiyaa-itara-desaala-kamte-10-retlu-ekkuva-chellimchi-m","title_te":"సౌదీ అరేబియా ఇతర దేశాల కంటే 10 రెట్లు ఎక్కువ చెల్లించి మరీ భారీగా డ్రోన్లు ఎందుకు కొంటోంది? అమెరికాపై అపనమ్మకం పెరిగిందా?","section":"తాజా","status_line":"సౌదీ అరేబియా ఇతర దేశాల కంటే 10 రెట్లు ఎక్కువ చెల్లించి మరీ భారీగా డ్రోన్లు ఎందుకు కొంటోంది? అమెరికాపై అపనమ్మకం పెరిగిందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T08:48:54.052Z"},"facts":[],"events":[{"id":"event-19247","date":"2026-07-15T08:28:48.000Z","title_te":"సౌదీ అరేబియా ఇతర దేశాల కంటే 10 రెట్లు ఎక్కువ చెల్లించి మరీ భారీగా డ్రోన్లు ఎందుకు కొంటోంది? అమెరికాపై అపనమ్మకం పెరిగిందా?","body_te":"సౌదీ అరేబియా రికార్డు స్థాయిలో డ్రోన్లు కొనుగోలు చేసిందని, ఇతర దేశాల కంటే ఒక్కో డ్రోన్‌కు దాదాపు 10 రెట్లు ఎక్కువ చెల్లించినట్లు అమెరికా మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. అమెరికాపై అపనమ్మకం పెరుగుతుండడమే దీనికి కారణమా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c05y5qyrelgo?at_medium=RSS&at_campaign=rss"}]}]}