{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saudeepai-hauteela-prateekaara-daadulu-madhyapraachyamlo-mallee","title_te":"సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు!","section":"తాజా","status_line":"సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T02:08:24.985Z"},"facts":[],"events":[{"id":"event-37848","date":"2026-07-26T01:56:28.000Z","title_te":"సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు!","body_te":"మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్‌లతో భారీ దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు, జిజాన్ నగరాల్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ అరామ్‌కోకు చెందిన కీలక చమురు సదుపాయాలను దాడి చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ ఒక ప్రకటనలో వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/iran-backed-houthis-fire-missiles-at-saudi-arabia-in-response-to-airstrikes-in-yemen-1873763.html"}]}]}