{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saurabh-bharadwaj-dhilleelo-roo-22-000-kotla-rais-skaam-beejepee","title_te":"Saurabh Bharadwaj | ఢిల్లీలో రూ.22,000 కోట్ల రైస్ స్కాం.. బీజేపీ ప్రభుత్వంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపణ","section":"తాజా","status_line":"Saurabh Bharadwaj | ఢిల్లీలో రూ.22,000 కోట్ల రైస్ స్కాం.. బీజేపీ ప్రభుత్వంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T11:39:39.925Z"},"facts":[],"events":[{"id":"event-61951","date":"2026-08-09T10:34:19.000Z","title_te":"Saurabh Bharadwaj | ఢిల్లీలో రూ.22,000 కోట్ల రైస్ స్కాం.. బీజేపీ ప్రభుత్వంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపణ","body_te":"Saurabh Bharadwaj : ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. రూ.22,000 కోట్ల విలువైన రైస్ స్కాంకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఈ మేరకు ఎక్స్‌ ఖాతాలో ఆదివారం దీనికి సంబంధించిన ఆరోపణలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/rs-22000-cr-rice-scam-in-delhi-aaps-delhi-president-saurabh-bharadwaj-levels-fresh-allegations-against-bjp-govt-2478357"}]}]}