{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saurav-das-aameku-nenu-hrutik-rosha-n-laa-ka-nipimchaanemo-kamga","title_te":"Saurav Das | ఆమెకు నేను హృతిక్ రోష‌న్‌లా క‌నిపించానేమో.. కంగ‌నా విమ‌ర్శ‌ల‌పై సౌర‌వ్ దాస్ రెస్పాన్స్‌..!","section":"తాజా","status_line":"Saurav Das | ఏంటి బాస్‌.. ఎవరీ సౌరవ్‌ దాస్‌","synopsis":null,"temperature":20,"updated_at":"2026-07-30T11:11:40.276Z"},"facts":[],"events":[{"id":"event-45219","date":"2026-07-30T10:46:52.000Z","title_te":"Saurav Das | ఏంటి బాస్‌.. ఎవరీ సౌరవ్‌ దాస్‌","body_te":"Saurav Das | సౌరవ్‌ దాస్‌ పనికిరాని వాడు అని కంగనా రనౌత్‌ విమర్శించారు.. కంగనకు నేను హృతిక్‌ రోషన్‌లా కనిపిస్తున్నానేమో అని సౌరవ్‌ బదులిచ్చారు.. ఇదే కాదు జెన్‌ జడ్‌ యువత భాష, పని తీరు ఎవరికీ అర్థం కాదని కూడా అన్నారు.. దీంతో సీజేపీ నాయకుల్లో మిగతావారి కంటే సౌరవ్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారారు.. ఎవరు బాస్‌ ఈ సౌరవ్‌ దాస్‌ అని తెగ వెతుకుతున్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/who-is-sourav-das-2467765"}]},{"id":"event-44904","date":"2026-07-30T07:35:51.000Z","title_te":"Saurav Das: కంగనాకు సౌరవ్ దాస్ స్ట్రాంగ్ కౌంటర్: ‘నేను హృతిక్ రోషన్‌లా కనిపిస్తున్నానా?’","body_te":"Saurav Das: కంగనాకు సౌరవ్ దాస్ స్ట్రాంగ్ కౌంటర్: ‘నేను హృతిక్ రోషన్‌లా కనిపిస్తున్నానా?’ hmtvlive.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxQWE96dW5JbExiNEJVNEJpbllrNkFkckdyTzRydG5yRkpsVFhXZDV3dzVUWmV3QVNsWUp0TG9zTklaeTNvMldGZlI2amVndlpMYXlFel9rSlVZOUJ5SlZjdVBSbV9rVTJlV2xzUmI4OHpldHRSaTBhdFBlTFJUalBlMDFjLVhRY3AzT3NBaVQ0WVZBYldOaU5QdUJvQk9zdDcyc1pGMUdYRUhFa2prM2gxaFdNaFU0Um42ZmdJM2FSRHpnT0NFSElsVdIBzgFBVV95cUxOZTlRelV5VkFKNE91ekJUZm9fOXVEc0JsQU4zWkFFZk5ZYy1KNEowYzhHbk9UbXRIX3FSNDEzODVTMHNtb0lUSnByOWxXWTAxNFI5WGdUaEdsSkp2bTU3NmpzOGJsTGltSllNN0tvLTZ5US1EVnoyQlRhbERIc0dSdnM1ZDQySldZU3hqZmVSRXVPWHBwN0VhOVhaNi1Da2pGX1ZBdlJJSm1GZHFBVmlvZWpQSGF6R2RWWWVjcy1GckgtSUFlRnRMZ0lFS3lSUQ?oc=5"}]},{"id":"event-44652","date":"2026-07-30T04:34:08.000Z","title_te":"Saurav Das | ఆమెకు నేను హృతిక్ రోష‌న్‌లా క‌నిపించానేమో.. కంగ‌నా విమ‌ర్శ‌ల‌పై సౌర‌వ్ దాస్ రెస్పాన్స్‌..!","body_te":"Saurav Das | బీజేపీ ఎంపీ (BJP MP), నటి కంగనా రనౌత్ (Actress Kangana Ranaut) తనపై చేసిన విమర్శలపై కాక్రోజ్‌ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) స్పందించారు. తనను పనికిరాని వాడు, నిరుద్యోగి అని పిలవడాన్ని తప్పుపట్టారు. త‌న గురించి గూగుల్‌లో సెర్చ్ (Google search) చేసి ఆమె విమ‌ర్శ‌లు చేశార‌ని మండిప‌డ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/saurav-das-takes-veiled-dig-at-kangana-ranaut-after-she-calls-him-unemployed-i-may-look-like-young-hrithik-roshan-2467551"}]}]}